Indians | అమెరికా జనాభాలో భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా?
అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతున్న ది. యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు పేర్కొన్నాయి.
Indians | వాషింగ్టన్, సెప్టెంబర్ 22: అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతున్న ది. యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు పేర్కొన్నాయి. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లె క్కల వివరాలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని యూఎస్ సెన్సస్ బ్యూరో గురువారం విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం అమెరికాలో నివా సం ఉం టున్న జాబితాలో 52 లక్షల మందితో చైనీయులు తొలిస్థానంలో ఉన్నారు.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభా
- చైనా 52 లక్షలు
- భారత్ 47 లక్షలు
- ఫిలిప్పీన్స్ 44లక్షలు
- వియత్నాం 22 లక్షలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

