ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాలో 60 ఏండ్లు పైబడిన వారికి 2 వేల డాలర్ల వరకు ఆహార వస్తువులకు సంబంధించిన కూపన్ల జారీ, ఆరోగ్య బీమా లాంటి చిన్నాచితక పథకాలు తప్ప మరేమీ అమల్లో లేవు. అగ్రరాజ్యంగా కొనసాగుతున్నప్పటిక
రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు శుక్రవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. విద్యుత్తు వ్యవస్థలపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో 15 రోజుల పాటు పర్యటించనున్నారు.
వాషింగ్టన్: తనపై నమోదు చేసిన అభియోగాలు రుజువై, శిక్షపడినా అధ్యక్ష బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు.
న్యూఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్1బీ వీసాల జారీకి త్వరలోనే రెండో విడత లాటరీని నిర్వహిస్తామని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) శుక్రవారం వెల్లడించింది.
Indians | దేశం ఏదైనా భారతీయులు ప్రతిభాపాటవాలతో అవతలివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. అమెరికాలో మనోళ్ల పాపులారిటీ అంతలా పెరగడానికి అదే కారణం. ఉద్యోగాల కోసం యూఎస్ వెళ్లిన మనోళ్లు అక్కడి స్థానికుల కంటే ఎక్కువ పన్న�
నేహ నర్ఖేడే.. అమెరికన్ సెల్ఫ్‌మేడ్ రిచెస్ట్ ఉమెన్-100 జాబితాలో స్థానం సంపాదించిన ప్రవాస భారతీయ మహిళ. ఆ వందమందిలో అతిపిన్న వయస్కురాలు కూడా తనే. నేహ వయసు ముప్పై ఎనిమిది. ఫోర్బ్స్ జాబితాలో ఎక్కడం నేహకు కొ�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక లాభంలో 18 శాతం వృద్ధిని కనబరిచింది.
రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చ�
ఒక చిన్న పురుగు ఒక వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. అమెరికాలో టెక్సాస్‌కు చెందిన మైఖేల్ కోహ్లాహఫ్ను గుమ్మడి పురుగు కాటేయగా, విషజ్వరంబారిన పడ్డాడు. శరీరంలో పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకింది. దీ
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్ గ్లింప్స్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హీరో కథాంశంతో తెరకెక్కిస్తున్నారు.
America | కొవిడ్-19 సంక్షోభంతో ప్రపంచం యావత్తు బెంబేలెత్తిపోయింది. వైరస్ భయాలు, ఆంక్షలు తలుచుకుంటే కొంతమందికి ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. అయితే కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావొచ్చునని తాజా అధ్యయనం �
న్యూఢిల్లీ: హైబీపీ ఉన్నవారు రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంటుంది. దీనికి చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన అల్నిలామ్ కంపెనీ అద్భుత ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇంజెక్షన్ రూపంలో అందించే ఈ ఔషధాన్ని �
Rice Shortage | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తత్తరపాటు నిర్ణయాలు దేశంలోని భారతీయులనే కాకుండా.. విదేశాల్లో ఉంటున్న భారత పౌరులను కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బియ్యం ఎగుమతులపై మోదీ సర్కారు ఉన్నట్టుండి నిష
అమెరికాలో రోగనిర్ధారణలో జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లకు ఏటా 3.71 లక్షల మంది బలైపోతున్నారు. జాన్హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.