అమెరికాలోని గురుద్వారాలో (Gurudwara) కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని శాక్రమెంటో కౌంటీలో (Sacramento County) ఉన్న గురుద్వారా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు (Shootout) జరుపుకున్నారు.
అమెరికాలోని టెన్నెస్సీలో (Tennessee) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు.
అమెరికాలోని మిస్సీస్సిప్పీ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏర్పడ్డ టోర్నడోల ధాటికి దాదాపు 23 మంది దుర్మరణం చెందారు. సుడిగాలి వల్ల ఇండ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Tornado | అమెరికాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వానకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడోలతో భారీ నష్టం జరిగిందని, 160 కిలో�
Tornado California | అమెరికా (America)లో టోర్నడో (Tornado) తుపాను బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్ (Los Angeles), కాలిఫోర్నియా (California) రాష్ట్రాన్ని బుధవారం అత్యంత శక్తివంతమైన సుడిగాలి (Tornado) అతలాకుతలం చేసేసింది.
హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన అమెరికన్ కాన్సులేట్ అమెరికా, భారత్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు దోహదపడుతున్నదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విదేశీ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకొంటున్నది.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత (North Korean leader) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా (United States) - దక్షిణ కొరియా (South Korea)లపై అణుదాడికి (nuclear attack) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అమెరికా, యూరప్ల్లో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 313 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి, 17,100 వద్ద ముగిసింది.
గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మరణించగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివ�
H-1B Visa | మాంద్యం కారణంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా ఊరటనిచ్చింది. హెచ్1బీ వీసాల నిబంధనలపై ఉన్న గడువును సడలించేందుకు సుముఖత చూపించింది.
మంచినీరు తాగడానికి ఎక్కువగా వినియోగించే రీయూజబుల్ వాటర్ బాటిళ్లపై మన ఆరోగ్యానికి హాని కలిగించేంత బ్యాక్టీరియా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్ మీద 40 వేల రెట్లు ఎక్