ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవ
అమెరికాను కాండిడా ఆరిస్ అనే ఓ ఫంగస్ వణికిస్తున్నది. ఆ దేశంలో 2016లో మొదటిసారి గుర్తించిన ఈ ఫంగస్.. ఇప్పటికే అక్కడి 25 రాష్ర్టాల్లో వ్యాపించింది. 2019 నుంచి 2021 మధ్య ఫంగస్ సోకిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందన�
అమెరికా-కెనడా సరిహద్దు ప్రాంతంలోని నదిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో భారతీయులు, కెనడా దేశస్థులు ఉన్నారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పడవ మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు
హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీ (MP)గా అనర్హత ( disqualified ) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్‌విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
Woman Killing 2 Daughters | అమెరికాలో ఒక మహిళ.. మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇద్దరు కన్న బిడ్డలను కాల్చిచంపుకుంది. భర్త సంరక్షణలో ఉన్న పిల్లలను చంపితే తనలో పగ చల్లారుతుందన్న దురుద్దేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట�
అమెరికాలోని గురుద్వారాలో (Gurudwara) కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని శాక్రమెంటో కౌంటీలో (Sacramento County) ఉన్న గురుద్వారా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు (Shootout) జరుపుకున్నారు.
అమెరికాలోని టెన్నెస్సీలో (Tennessee) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు.
అమెరికాలోని మిస్సీస్సిప్పీ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏర్పడ్డ టోర్నడోల ధాటికి దాదాపు 23 మంది దుర్మరణం చెందారు. సుడిగాలి వల్ల ఇండ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Tornado | అమెరికాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వానకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడోలతో భారీ నష్టం జరిగిందని, 160 కిలో�
Tornado California | అమెరికా (America)లో టోర్నడో (Tornado) తుపాను బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్ (Los Angeles), కాలిఫోర్నియా (California) రాష్ట్రాన్ని బుధవారం అత్యంత శక్తివంతమైన సుడిగాలి (Tornado) అతలాకుతలం చేసేసింది.