రాష్ట్రంలో తయారైన దుస్తులు అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్‌కు చేరటం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే అక్కడి మార్కెట్లోకి ప్రవేశించే వీలుంటుంది.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లే�
Tiktok | చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా, డెన్మార్క్, కెనడా దేశాలు బ్యాన్ యాప్‌పై బ్యాన్ విధించాయి. యూజర్ల ప్రైవసీ, జాతీయ భద్రతా కారణాల నేపథ�
Silicon Valley Bank | అమెరికాలో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) కేవలం 48 గంటల్లో నిండా మునగడానికి బీజం పడింది గత వారమే. ఎస్వీబీ క్రెడిట్ డౌన్‌గ్రేడ్ చేయనున�
SVB Group | అమెరికాకు చెందిన అతిపెద్ద కమర్షియల్ బ్యాంకుల్లో ఒకటైన ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూపు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుందా! సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ 1.75 బిలియన్ డాలర్ల విలువ�
ఇటీవల ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న అమెరికాను మరో తుఫాను తాకనున్నది. గురువారం తుఫాను వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Koppula Eshwar | అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్న మంత్రి కొప్పుల.. పనెన్స్ సిటీలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాసులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అ�
Bostan Tea Party | 1773 డిసెంబర్ 16న జరిగిన ఈ సంఘటన ‘బోస్టన్ టీ పార్టీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు పదేండ్లకు 1783లో అమెరికా పూర్తి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్దన
అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న శత్రువుల్లో కమ్యూనిస్ట్ చైనా అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా ఇది కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
చాట్‌జీపీటీ వల్ల వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పే సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. లేట్ చెకౌట్ అనే ఓ డిజిటల్ ఏజెన్సీ ఒక కంపెనీకి డిజైనింగ్ పనులు చేసింది.