Earth | భూమిపై అత్యంత వేడి నెలగా జూలై రికార్డు!
Earth | ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.
Earth | న్యూయార్క్, జూలై 21: ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. యురోపియన్ యూనియన్, మైన్ వర్సిటీ వాతావరణ ట్రాకింగ్ సాధనాల ద్వారా ఉపగ్రహం ఆధారంగా సేకరించిన డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చినట్టు వాతావరణ శాస్త్రవేత్త గావిన్ స్మిత్ వెల్లడించారు. యూరోప్, చైనా, అమెరికాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. దీనికి గ్రీన్హౌస్ వాయువులే కారణమని తేల్చారు. ప్రపంచంలోని అన్ని దేశాలు అప్రమత్తంకాకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకొంటాయని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- china
- Europe
- Gavin Smith
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

