నేపర్విల్ పబ్లిక్ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా హైదరాబాదీ
అమెరికాలో అత్యంత ప్రముఖమైన నేపర్విల్ పబ్లిక్ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా భారత సంతతికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు అష్ఫక్ సయ్యద్ నియమితులయ్యారు.
వాషింగ్టన్, ఆగస్టు 6: అమెరికాలో అత్యంత ప్రముఖమైన నేపర్విల్ పబ్లిక్ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా భారత సంతతికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు అష్ఫక్ సయ్యద్ నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఇదే లైబ్రరీ బోర్డులో ఈ ఏడాది మే వరకు ట్రస్టీగా సేవలందించారు.
యూఎస్‌లో నంబర్ వన్ లైబ్రరీగా పేరొందిన నేపర్విల్కు తనను అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ లైబ్రరీ గత పదేండ్లుగా లక్ష నుంచి రెండున్నర లక్షల పాపులేషన్ క్యాటగిరిలో ఉంటూ దేశానికే గర్వకారణంగా నిలిచిందని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

