అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ డాటాలింక్ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని కంపెనీ సీఈవో ఆశిష్ కచ్రూ గురువారం ప్రారంభించారు.