కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సోమవారం సభ్యులు ఆమోదం తెలిపారు.
వాషింగ్టన్, ఆగస్టు 29: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సోమవారం సభ్యులు ఆమోదం తెలిపారు. గవర్నర గావిన్ న్యూసమ్ దీనిపై సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదంతో అమెరికాలో కుల వివక్ష వ్యతిరేకతపై చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. తొలుత ఈ బిల్లును స్టేట్ సీనియర్ సెనేటర్ అయిసా వాహబ్ ప్రవేశపెట్టగా, రాష్ట్రంలోని పౌర హక్కుల నేతలు, సంస్థలు మద్దతు తెలిపాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

