కులవివక్ష వ్యతిరేక బిల్లును అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ తిరస్కరించారు. ఇది అనవసరమైన బిల్లు అని, కులవివక్షను నిషేధిస్తూ రాష్ట్రంలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్�