అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు మెరుపువేగంతో తమ పనిపూర్తిచేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన
మొదటినుంచీ బెదిరిస్తున్నట్టుగానే బ్రెజిల్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. అయితే, ట్రంప్ వైఖరిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా ద సిల్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 కోట్ల మంది జ�
దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో భారత వాణిజ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరగనున్న చర్చలు విఫలమైతే భారత్‌పై అదనంగా మరోసారి అమెరికా ప్రభుత్వం సుంకాలు విధిస్తుందని అమెరికా ఆర�
అమెరికాలో ఉద్యోగాలను కోల్పోయిన హెచ్-1బీ వీసాదారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి లేదా వారికి తెలిసినవారికి గ్రేస్ పీరియడ్ 60 రోజులు ముగియక ముందే డిపోర్టేషన్ నోటీసు (నోటీస్ టు అపియర్, ఎన్టీఏ)లు అందాయి.
Jaguar Land Rover | టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో 1.21 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేయబోతోంది. కారు సస్పెన్షన్‌లో లోపమే ఇందు కారణమని తెలుస్తున్నది. ఈ రీక�
అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్‌కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
అంతర్జాతీయ, ప్రాంతీ య స్థాయిల్లో ఉగ్రవాద సంస్థలకు కళ్లెం వేయడంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా ప్రశంసించింది. పాకిస్థాన్‌లో ఇటీవల ప్రాణ నష్టానికి కారణమైన ఉగ్రవాద దాడులను ఖండించింది.
Kim kardashian | అమెరికన్ బిజినెస్ ఉమెన్, సోషల్ మీడియా సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ తన మాజీ భర్త, ప్రముఖ ర్యాప్ గాయకుడు కెన్యే వెస్ట్‌కి విడాకులు ఇచ్చిన కారణాన్ని ఇటీవల మీడియా సమావేశంలో ఆసక్తికరంగా వెల్లడించారు. “అతన�
అమెరికాలోని చికాగోలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట సమీపంలోని రావురూకుల గ్రామ
అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఓ 70 ఏండ్ల సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి చోటుచేసుకుంది. నార్త్ హాలీవుడ్లో ఓ గురుద్వారాకు సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడిలో హర్పాల్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, అ
అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన
అమెరికాలో చదవడమంటే సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టడమేనని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో చదువడం ముఖ్యమైన బాధ్యతలతో ముడిపడిన హక్కుగా విద్యార్థులు గుర్తించాలని పేర్