Apps:
Follow us on:
Visit:
వార్తలు
హైదరాబాద్
జాతీయం
అంతర్జాతీయం
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
రివ్యూలు
స్పోర్ట్స్
ఎడ్యుకేషన్ & కెరీర్
బిజినెస్
లైఫ్‌స్టైల్
ఫొటోలు
వీడియోలు
కార్టూన్
ఆరోగ్యం
మరిన్ని
చింతన
బతుకమ్మ పాటలు
ఎన్ఆర్ఐ
సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రత్యేకం
ఎవర్గ్రీన్
క్రైమ్
జిందగీ
బతుకమ్మ
టూరిజం
వ్యవసాయం
ఎడిట్ పేజీ
సంపద
వంటలు
కథలు
వాస్తు
సాహిత్యం
జిల్లాల వార్తలు
ఆదిలాబాద్
కరీంనగర్
కామారెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్
ఖమ్మం
జగిత్యాల
జనగాం
జయశంకర్-భూపాలపల్లి
జోగులాంబ(గద్వాల)
నల్లగొండ
నాగర్ కర్నూల్
నారాయణపేట
నిజామాబాద్
నిర్మల్
పెద్దపల్లి
భద్రాద్రి -కొత్తగూడెం
మంచిర్యాల
మహబూబాబాద్
మహబూబ్ నగర్
ములుగు
మెదక్
మేడ్చల్ మల్కాజ్గిరి
యాదాద్రి
రంగారెడ్డి
రాజన్న సిరిసిల్ల
వనపర్తి
వరంగల్
హనుమకొండ
వికారాబాద్
సంగారెడ్డి
సిద్దిపేట
సూర్యాపేట
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
స్పోర్ట్స్
కార్టూన్
జాతీయం
అంతర్జాతీయం
ఏపీ
బిజినెస్
లైఫ్‌స్టైల్
బతుకమ్మ పాటలు
ఫొటోలు
ఎడ్యుకేషన్ & కెరీర్
ఎన్ఆర్ఐ
E-PAPER
జిల్లాల వార్తలు
ఆదిలాబాద్
కరీంనగర్
కామారెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్
ఖమ్మం
జగిత్యాల
జనగాం
జయశంకర్-భూపాలపల్లి
జోగులాంబ(గద్వాల)
నల్లగొండ
నాగర్ కర్నూల్
నారాయణపేట
నిజామాబాద్
నిర్మల్
పెద్దపల్లి
భద్రాద్రి -కొత్తగూడెం
మంచిర్యాల
మహబూబాబాద్
మహబూబ్ నగర్
ములుగు
మెదక్
మేడ్చల్ మల్కాజ్గిరి
యాదాద్రి
రంగారెడ్డి
రాజన్న సిరిసిల్ల
వనపర్తి
వరంగల్
హనుమకొండ
వికారాబాద్
సంగారెడ్డి
సిద్దిపేట
సూర్యాపేట
హైదరాబాద్
వార్తలు
హైదరాబాద్
జాతీయం
అంతర్జాతీయం
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
రివ్యూలు
స్పోర్ట్స్
ఎడ్యుకేషన్ & కెరీర్
బిజినెస్
లైఫ్‌స్టైల్
ఫొటోలు
వీడియోలు
కార్టూన్
ఆరోగ్యం
మరిన్ని
చింతన
బతుకమ్మ పాటలు
ఎన్ఆర్ఐ
సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రత్యేకం
ఎవర్గ్రీన్
క్రైమ్
జిందగీ
బతుకమ్మ
టూరిజం
వ్యవసాయం
ఎడిట్ పేజీ
సంపద
వంటలు
కథలు
వాస్తు
సాహిత్యం
Home
America
America
"అమెరికాలోనూ కులం"
1 year ago
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
"ఇజ్రాయెల్‌లో మళ్లీ ఆందోళనలు"
1 year ago
ఇజ్రాయెల్ పౌరులు మరోసారి ఆందోళనలను ఉధృతం చేశారు. న్యాయ సం స్కరణలకు వ్యతిరేకంగా వేలాదిగా జనాలు జెండాలు చేతబట్టుకొని, ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకుందామం టూ నినాదాలు చేశారు.
"డాలర్ బలహీనతతో పెరిగిన రూపాయి"
1 year ago
అమెరికా మాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలతో డాలర్ బలహీనపడిన నేపథ్యంలో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది.
"Donald Trump | జిన్‌పింగ్‌తో దోస్తీకి మెక్రాన్ తహతహ: ట్రంప్"
1 year ago
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో స్నేహం కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తహతహలాడుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం వ్యాఖ్యానించారు.
"నేరాల్లో భారత్‌కు 77వ స్థానం"
1 year ago
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
"Lotto Jackpot | రిటైర్డ్ మెకానిక్ పంట పండింది.. రూ.328 కోట్ల లాటరీ"
1 year ago
Lotto Jackpot | అమెరికాలో ఓ రిటైర్డ్ మెకానిక్ (Retired Iowa Mechanic) పంట పండింది. ఎలాంటి శ్రమ లేకుండానే ఏకంగా వందల కోట్ల రూపాయలు ఆయన సొంతమయ్యాయి.
"ATA | ఉత్సాహభరింతంగా ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్"
1 year ago
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టెనస్సీ రాష్ట్రంలోని నాష్విల్ నగరంలో అమెరికా తెలుగు సంఘం(ఆటా) మొట్టమొదటిసారిగా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో వి
"Chinese spy balloon | చైనా స్పై బెలూన్ వివరాలను భారత్‌తో పంచుకున్న అమెరికా"
1 year ago
Chinese spy balloon | ఇటీవల అమెరికా (America) సహా పలు దేశాల గగనతలంపై ఎగిరిన చైనా నిఘా బెలూన్ (Chinese spy balloon) కు సంబంధించిన వివరాలను భారత్‌తో పంచుకున్నట్లు యూఎస్ వెల్లడించింది. ఆ వివరాలను భారత్‌తోపాటు మరికొన్ని మిత్ర దేశాలతో కూడ�
"ఇండో అమెరికన్ సీఆర్రావుకు గణిత నోబెల్"
1 year ago
ఇండో అమెరికన్ ప్రఖ్యాత గణిత, సంఖ్యా శాస్త్రవేత్త కల్యాంపూడి రాధాకృష్ణరావు (సీఆర్ రావు) మరో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు.
"సరిహద్దులో యుద్ధ విన్యాసాలు"
1 year ago
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్‌ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్‌బేస్‌లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు �
"Louisville shooting | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. ఐదుగురు దుర్మరణం"
1 year ago
Louisville shooting | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ సాయుధుడి తూటాలకు ఐదుగురు పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కెంటకీలోని లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు వద్ద సోమవారం ఉదయం జరిగింది.
"US Visa | అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు భారీగా పెంపు"
1 year ago
US Visa | విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను 15 నుంచి 110 డాలర్ల మేరకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. స్టూడెంట్, విజిటర్ వీసాలతోపాటు ఇతర నాన్-పిటిషన్ బేస్డ్
"మహీంద్రా ఓజా బ్రాండ్ ట్రాక్టర్లు"
1 year ago
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్‌కు మరో నూతన బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్‌తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�
"ఇక నుంచి ప్రతినెలా సహజవాయు ధరల సవరణ"
1 year ago
సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. సహజవాయు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసింది.
"కుల వివక్ష వ్యతిరేక బిల్లుపై ఇండియన్ అమెరికన్ల నిరసన"
1 year ago
కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు గురువారం కాలిఫోర్నియాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
«
1
…
27
28
29
30
31
…
65
»
తాజా వార్తలు
Hyderabad | కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం.. చెట్టు విరిగిపడడంతో వ్యక్తి మృతి
Harom hara | సుబ్రహ్మణ్యం ఆగమనం ముహూర్తం మారింది.. సుధీర్‌బాబు హరోంహర అప్డేట్
Anand Mahindra | 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో : ఆనంద్ మహీంద్రా
Jake Fraser-McGurk: ఆస్ట్రేలియా రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో జేక్ ఫ్రేజర్‌కు చోటు
DGP Ravi Gupta | డీజీపీ రవిగుప్తా పేరు మీద సైబర్ నేరగాళ్ల మోసాలు
ట్రెండింగ్ వార్తలు
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో యువతి బెల్లీ డ్యాన్స్.. VIDEO
Number Plate | రంగు రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఏ వాహనానికి ఏ కలర్ ప్లేట్ ఇస్తారో తెలుసా?
Artificial Rain | కృత్రిమ వర్షాలు ఎలా కురుస్తాయి? ప్రకృతిని ఎదురించి మనిషి చేసే ప్రయోగాలు మంచివేనా?
Viral news | ‘బహు వచనం’ అంటే అత్తమామలు చెప్పినట్లు వినే కోడలు.. పరీక్షలో విద్యార్థి నవ్వు తెప్పించే జవాబులు..!
Man on Baffalo | తొలి ఓటు ఎప్పటికీ గుర్తుండాలని దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి ఓటర్.. Video