అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ హస్తంపై ట్రంప్ సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య దస్ర్తాలు అనుమానం వ్యక్తం చేశాయి. కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుం�
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన�
అమెరికాలోని ప్రవాస భారతీయులు లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం మరింత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ముఖ్యంగా శాశ్వత పౌరసత్వానికి ఆధారమైన గ్రీన్కార్డున్న భారతీయ వృద్ధులను విమానాశ్రయాలలో బెదిరింపులకు గుర
మధ్య, దక్షిణ అమెరికాలలో పెను తుఫానులు, కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇండ్లు, పాఠశాలలకు తీవ్ర నష్టం జరిగింది. వివిధ రాష్ర్టాల్లో మొత్తంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని అనేక ప్రాంతాల్లో శనివారం పెను తుఫాన్ బీభత్సం సృష్టించింది. దాదాపు 16 మంది మరణించారు. ఇళ్లు, దుకాణాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. మిస్సోరీలో 10 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
సంపన్న విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసాన్ని కల్పించేందుకు మార్గం చూపించే గోల్డ్ కార్డ్ పథకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గ్రీన్ కార్�
తాను మొదటి పర్యాయం అధికారంలో ఉన్నపుడు పలుమార్లు సమావేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ టాప్‌లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రె�
Russia - Ukraine War | రష్యాతో యుద్ధం మొదలయ్యాక ఆ దేశంపై ఉక్రెయిన్ మొదటిసారి భారీగా డ్రోన్లతో దాడి చేసింది. సోమవారం అర్ధరాత్రి 10 ప్రాంతాలపై 343 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇటీవల తమ విద్యుత్తు గ్రిడ్లు లక్ష్యంగా రష్యా బా�
అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేశారు. ‘టారిఫ్‌లను తగ్గించడానికి భ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరో టారిఫ్ బాంబు పేల్చారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న విద్యుత్తు శక్తిపై ఒంటారియో(కెనడా ప్రావిన్స్) పరస్పర సుంకాలు విధించటం ట్రంప్ సర్కార్
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్‌లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మ
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయుధాలు కలిగి ఉన్న ఓ దుండగుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాల్�