Home
International
Chinas Commerce Ministry Is Furious That The Us Is Following Double Standards In Imposing Tariffs
అమెరికా సుంకాలపై పోరాటమే
సుంకాల విధింపులో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని చైనా వాణిజ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలు తమ ప్రయోజనాలకు తీవ్ర హానికరమని మండిపడింది.
- అగ్రరాజ్యంపై చైనా మండిపాటు
బీజింగ్: సుంకాల విధింపులో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని చైనా వాణిజ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలు తమ ప్రయోజనాలకు తీవ్ర హానికరమని మండిపడింది. తాము సాధారణంగా ఇతరులతో ఘర్షణకు దిగబోమని, అదే సమయంలో అవసరమైతే పోరాటానికి వెనుకాడేది లేదని పేర్కొంది. చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యలు ఇరు దేశాల వాణిజ్య, ఆర్థిక చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా వస్తువులపై వచ్చే నెల 1 నుంచి అదనంగా 100 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

