బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం, ఇవాన్స్టన్లోని ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివ�
దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించాలనుకొనే వారు అనేక దేశాలు, ప్రమాదకర అడ్డంకులు, భయానక డారియన్ గ్యాప్ అడవిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. కొలంబియా, పనామా దేశాల మధ్య 97 కిలోమీ�
డాలర్ డ్రీమ్స్ చెదిరాయి.. లక్షల డాలర్లు సంపాదించాలనుకున్న కలలు కల్లలయ్యాయి. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అగ్రరాజ్యంలోకి తాము సాగించిన జీవన పోరాటం తీవ్ర ఖేదాన్ని మిగిల్చింది.
వలసల విధానంపై కొత్త చట్టం తెస్తామని కేంద్రం ప్రకటించింది. వలసదారుల తరలింపు విధానంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్రం కొత్త చట్టాన్ని అమలుచేయాలని పరిశీలిస్తున్నది. దీనిని తాత్కాలికంగా ఓవర్సీస�
భారత్కు చెందిన వలసదారులను తీసుకురావడానికి భారత్ విమానాలను ఎందుకు పంపలేదని మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. 104 మంది కాళ్లు, చేతులకు బేడీలు వేసి అవమానకర రీతిలో అమానవీయంగా భారత్కు తీసుకువచ్చారన�
కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణాకు ఉపయోగించే సైనిక విమానాల్లో వారిని మూటల్లా కుక్కేసి సుమారు 30 గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా చూపిన అమానుష వైఖరి.
అమెరికా కల అనేది ఓ వందేండ్లుగా వాడుకలో ఉన్న మాట. ఇప్పుడు ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి. ముఖ్యంగా భారతీయులకు. అధికారికంగా వెళ్లినవారికీ, అనధికారికంగా వెళ్లినవారికీ పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో. అమ�
H-1B Visa | అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి మరో చేదు వార్త. ఇప్పటికే వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
మనకు తెలిసిన వినికిడి పరికరాలను వినియోగించటంలో సామాజికంగా, ఆర్థికంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వీటిని పరిష్కరించే ఉద్దేశంతో ఒక ైస్టెలిష్ లుక్తో తయారుచేసిన ‘స్మార్ట్ గ్లాసెస్' (న్యూయాన్స్ ఆడియో గ్
ఏదైనా దేశాన్ని మరో దేశం నయానా భయానా తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలంటే అనేక మార్గాలుంటాయి. అందులో గన్-బోట్ డిప్లమసీ ఒకటి. ముందుగా సైనిక శక్తితో ఒక దేశాన్ని చుట్టుముట్టి నా మాట వింటావా లేదా.. మా సరుకు�
అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు (America) చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతుండగా �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు.