వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల వేళ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య వయస్కుల్లో 80 శాతం మందికి ప్రాతినిథ్యం వహించే తాను కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడానికి ఇది సరైన సమయమేనా అని ఆయన ఎక్స్‌లో తనకున్న 20 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను ప్రశ్నించారు.
అందులో 400,000 మంది తన ప్రశ్నకు స్పందించారని.. అందులో 83 శాతం మంది మూడో, మధ్య స్థాయి పార్టీకి అనుకూలంగా స్పందించారని మస్క్ తెలిపారు.