ఒక్కరోజులో 2,200 మంది వలసదారుల అరెస్టు.. అమెరికా చరిత్రలో అత్యధికం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నది.
వాషింగ్టన్, జూన్ 5: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నది. మునుపెన్నడూ లేనంతగా ఐసీఈ ఒక్కరోజులో 2,200 మంది వలసదారులను అరెస్టు చేసింది. అమెరికా చరిత్రలో ఇదే అత్యధికం.
రోజుకు కనీసం 3వేల మంది వలసదారులను అరెస్టు చేయాలని ట్రంప్ సర్కార్ టార్గెట్ విధించిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం. గత శనివారం (జూన్ 3) ఐసీఈ 2,200 మంది వలసదార్లను అరెస్టు చేసినట్టు ‘ఎన్బీసీ’ న్యూస్ కథనం పేర్కొన్నది. అరెస్టయిన వలసదారులు ఐసీఈ ‘ఏటీడీ’ (ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్) అనే ప్రోగ్రాం కింద నమోదవుతారు. సరైన పత్రాలు లేని, ప్రజా భద్రతకు ముప్పు కలిగించని అక్రమ వలసదారులుగా ఐసీఈ పేర్కొంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

