Trade War: బోయింగ్ విమానాలను కొనవద్దు అని చైనా తన ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశం జారీ చేసింది. అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకున్నది.
అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్‌కార్డు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వలసవాదారుల ఆశలు ఇక అంత సులువుగా నెరవేరే అవకాశం లేదు. అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న అధ్యక్షుడు డొ�
US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్ పరిపాలన ప్రకటించింది. స్మార్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్య�
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి నెలకొంటోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్‌లో కొత్త �
అమెరికాలో గుడ్ల ధరలు చూసి ప్రజలు గుడ్లు తేలేస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో అక్కడ ఎగ్స్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 60.4 శాతం పెరుగుదల కనిపించింది.
Jaishankar | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (GTS)లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య �
Egg price | రోజుకో గుడ్డు (Egg).. హెల్త్‌కి వెరీ గుడ్డు అని అంతా అంటుంటారు. అంటే రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని అర్థం. అయితే, గుడ్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మ
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది.