అత్యధిక సమయం స్పేస్వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ రికార్డ్ సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలపాటు స్పేస్‌వాక్ చేశారు.
జన్మతః పౌరసత్వాన్ని కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ ఆమోదించింది బానిసల పిల్లల కోసమే తప్ప ప్రపంచ ప్రజలంతా అమెరికాపై ఎగబడి తిష్ఠవేసేందుకు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Indian Students | ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత విద్యార్థులకు అమెరికాలో అవకాశాలు తగ్గుతాయనే వార్తలు అవాస్తవమని.. నైపుణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు నిరంతరం ఉంటాయని యూఎస్ కాన్సులేట్ రాజకీయ ఆర్థిక సల�
Washington DC Plane Crash | వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన చేసింది. ఆర్లింగ్టన్లో గురువారం ఉదయం 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం యూఎస్ ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. విమానం, హెలిక
జన్మతః పౌరసత్వం అనేది అమెరికాలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. ఇప్పుడా హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు. అమెరికాలో స్థిరపడి నాణ్యమైన జీవిత�
Income Tax | అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయాలని సోమవారం ప్రతిపాదించారు. ఐటీ రద్దు చేస్తే అది వ్యక్తులకు, కుటుంబాలకు ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచుతుందని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల వేటలో కఠినంగా ఉన్నారు. ఆయన ఆదేశాలతో తాజాగా అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు రంగంలోకి దిగారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు న్యూయార్క్, న
తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలప
అమెరికాలోని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే వార్త ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. లాస్ ఏంజెల్స్ కౌంటీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కార్చిచ్చు కొనసాగుతుండగా, శనివారం నుంచి మొదల�
India-US Trade | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ భారత్ ఎగుమతులు 5.57శాతం పెరిగి రూ.59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చ�
పేద విద్యార్థులకు అమెరికాలో ఉచిత విద్య అందించనున్నట్టు భారత్, యూఎస్ వర్క్‌ఫోర్స్ భాగస్వామి, ముర్లీ సెంటర్డ్ ప్రాజెక్ట్ హెడ్ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బాబ్బిలి తెలిపారు.
అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ ఎన్నికను అమెరికా సెనేట్ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఎంపిక చేసినప్పటికీ లైంగ�