భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోదాడలో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు శనివారం నిర్వహించారు. హుజూర్నగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి..
గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లోని హనుమాన్నగర్ ఫేజ్-1 కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భ
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�
NRI BRS UK : లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)తో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రతినిధులు భేటీ అయ్యారు. వెస్ట్ లండన్లో మాజీ మంత్రితో శుక్రవారం " మీట్ & గ్రీట్ " కార్యక్రమం నిర్వహించారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పేర్కొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు డిక్కి, జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళిత వర్గాలకు రెండు కళ్లలాంటివారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలో ఆలిండియా అంబేద్కర్ �
Rekha Boyalapally : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తోందని, మహిళా హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Rekha Boyapally) విమర్శించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ సంఘం నేతలు కృషి చేయడం చాలా అభినందనీయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలో ఆదివారం �
దేశానికి దారిచూపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం అంబేదర్ విగ్రహాన్�