అమెజాన్ ఉద్యోగులు (Amazon) యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ వచ్చే వారం విధుల నుంచి వాకౌట్ చేయడంతో పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్ విడుదలైంది. దీని ధర రూ.24,999. దేశవ్యాప్తంగా ఉన్న ఒప్పో స్టోర్లతోపాటు ఇతర రిటైల్ ఔట్లెట్లు, అమెజాన్‌లో ఈ నయా మొబైల్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
న్యూ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రకటించింది. మే 4 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా ఐఫోన్ 14, వన్‌ప్లస్ 10ఆర్, ఐక్యూఓఓ జడ్6 లైట్ వంటి స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ డీల్స్ ఉం�
Amazon Great Summer Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్.. గ్రేట్ సమ్మర్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, టీవీలు, హోం అప్లియెన్సెస్ కొనుగోళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
ముదునూరి వరలక్ష్మి.. కొన్నేండ్ల క్రితం వరకూ భర్త శంకర్ వర్మతో కలిసి బొప్పాయి పండ్లు పండించేది. పంటకాలం మూడు నెలలే కావడంతో.. మిగతా రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వచ్చేది. దీంతో ఏడాది పొడవునా దిగుబడులు ఇచ్చే పంట�
ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్..మరో 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఎం14 మొబైల్ ప్రారంభ ధర రూ.13,490. 6+128 జీబీ మాడల్ ధర రూ.14,990గా నిర్ణయించింది.
పనిచేయడానికి, వృత్తిలో ఎదిగేందుకు దేశంలో అత్యుత్తమ వర్క్‌ప్లేస్‌గా ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. ‘2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో టీసీఎస్ తర్వాతి స్థానాల్ల
అమెజాన్‌లో పని చేస్తున్న 27 వేల మంది ఉద్యోగులను తొలగించడం కష్టంగా ఉన్నా తప్పలేదని, ఇది సంస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందని ఆ సంస్థ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు.
గతంలో 27,000 మంది ఉద్యోగులను తొలగించడం సంక్లిష్ట నిర్ణయమే అయినా వ్యయ నియంత్రణ చర్యలతో కంపెనీ గాడినపడిందని అమెజాన్ (Amazon) సీఈవో ఆండీ జస్సీ అన్నారు.
Transgenders | రాంనగర్ : కరీంనగర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవా�
అమెజాన్ కాల్‌సెంటర్ పేరుతో విదేశీయుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు యత్నించిన ఓ అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. బుధవారం మేడ్చల్ డీసీపీ కార్యాల�