వినియోగదారుల్లో కొనుగోలు విధానం మారుతున్నదని, అందుకు అనుగుణంగా రిటైల్ వ్యాపారంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు పారిశ్రామిక నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ (Amazon) సంస్థ.. తాజాగా మరో సారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.
అమెజాన్ రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉద్యోగులకు మెమో పంపించార�
ఔషధాలను డెలివరీ చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీల(ఈ-ఫార్మసీ) మూసివేత దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. డాటా దుర్వినియోగం ఆరోపణలపై ఈ సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొన్న�
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు భలే డిమాండు నెలకొన్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒకేసారి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్సేస్‌ను లీజుకు తీసుకొంటున్నాయి.
iQoo Z7 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) ఈ నెల 21న ఐక్యూజడ్7 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ సేల్స్ అమెజాన్లోనే జరుగుతాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఉద్యోగులను ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇందులోనూ వెసులుబాటు కల్పించింది.
Amazon | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు (Thrice a week) ఆఫీసు నుంచి పనిచేయాలని (Work From Office) కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు