Amazon | అమెజాన్ కీలక నిర్ణయం.. వారంలో మూడు రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్
Amazon | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు (Thrice a week) ఆఫీసు నుంచి పనిచేయాలని (Work From Office) కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ ( Andy Jassy) తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Amazon | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రం హోం (Work From Home)కు అనుమతించిన అమెజాన్ సంస్థ.. ఈ ఏడాది మే నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ అంటూ ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు (Thrice a week) ఆఫీసు నుంచి పనిచేయాలని (Work From Office) కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ ( Andy Jassy) తన నిర్ణయాన్ని ప్రకటించారు.
కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ను సడలించినప్పటికీ.. అమెజాన్ ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే మా వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జెస్సీ అమెజాన్ బ్లాగ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు. అయితే వర్క్ ఫ్రం ఆఫీసు నియమానికి మినహాయింపులు ఇస్తూ.. కస్టమర్ సపోర్ట్ రోల్స్, సేల్స్పీపుల్ రిమోట్‌గా పని చేసే అవకాశం కల్పించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

