Home
International
Amazon Ceo Andy Jassy Says Firing 27000 Employees Is Hard But Will Pay Off Well For Company
కష్టంగా ఉన్నా తొలగించక తప్పలేదు
అమెజాన్లో పని చేస్తున్న 27 వేల మంది ఉద్యోగులను తొలగించడం కష్టంగా ఉన్నా తప్పలేదని, ఇది సంస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందని ఆ సంస్థ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు.
- లేఆఫ్లపై అమెజాన్ సీఈవో
న్యూయార్క్, ఏప్రిల్ 14: అమెజాన్లో పని చేస్తున్న 27 వేల మంది ఉద్యోగులను తొలగించడం కష్టంగా ఉన్నా తప్పలేదని, ఇది సంస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందని ఆ సంస్థ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. అమెజాన్ షేర్హోల్డర్లకు లేఖ రాశారు. ఖర్చులు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు సంస్థ వృద్ధికి దోహదపడతాయన్నారు. కంపెనీకి చెందిన ప్రతి వ్యాపారంపై సమీక్ష నిర్వహించామని, దీని ఆధారంగానే బుక్స్టోర్లు, 4స్టార్ హోటళ్లు మూసివేయడానికి, అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ప్రయత్నాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాగా, ఖర్చులు తగ్గించుకునేందుకుగానూ ఇటీవల అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను ఒకసారి, 9 వేల మందిని మరోసారి తొలగించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

