Air India-Vistara | విస్తారా విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని ఎయిర్ ఇండియాగానే పరిగణిస్తామని ఆ సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ స్పష్టం చేశారు.
Air India | అమెరికా నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నెవార్క్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా విమానం ( బోయింగ్ 777 -300 ER ఎయిర్‌క్రాఫ్ట్ )లో సాంకేతిక లోపం తలెత్తింది.
Air India | ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల వద్ద కొనుగోలు చేయనున్న కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా కొత్త పైలట్లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టింది. వేతన ప్యాకేజీ రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తున్నది.
Air India pilots :ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు 470 విమానాలను నడిపిస్తుందని, ఒకవేళ అన్ని విమానాలు నడవాలంటే సుమారు 6500 మంది పైలట్లు అవసరమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Air India | క్రూ సిబ్బంది సంస్థ ప్రచారకర్తలని, వారు సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయొద్దని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. విధుల నిర్వహణలో నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది.
Air India-AirBus | ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు ఒప్పందంపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Boeing Logistics Centre | ఎయిర్ ఇండియా నుంచి భారీగా విమానాల కొనుగోలు ఆర్డర్ రావడంతో ఇండియాలో న్యూ లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ కో ప్రణాళిక రూపొందిస్తున్నది.
Air India:కొత్త విమానాలను ఎయిర్ ఇండియా ఖరీదు చేయనున్నది. దాదాపు 50 విమానాలు కొననున్నట్లు ఓ రిపోర్ట్ వచ్చింది. బోయింగ్, ఎయిర్‌బస్ వద్ద ఆ విమానాలను ఖరీదు చేస్తారు.
Air India | ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ వద్ద సుమారు 250 విమానాల కొనుగోలు డీల్ ఖరారైందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. వచ్చేవారం డీల్ పూర్తి కావచ్చునని సమాచారం.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడంపై రిపోర్టు చేయకపోవడంతో మంగళవారం ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.
తిరువనంతపురం నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వచ్చేసింది.