tragedy averted | రాడార్ ద్వారా గమనించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేశాయి. దీంతో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం వెంటనే 7,000 అడుగుల ఎత్తుకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
సిబ్బంది కొరత కారణంగా అమెరికాకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా కుదిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమెరికా వెళ్లే వారపు విమానాల్లో న్యూయార్క్ రూట్లో మూడు, శాన్ఫ్రాన్సిస్కో రూ�
Air India | టాటా సన్స్ టేకోవర్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా యాజమాన్యం రెండో దఫా వీఆర్ఎస్ ఆఫర్ చేసింది. దాదాపు 2100 మంది ఉద్యోగులు ఇందుకు అర్హులని తెలుస్తున్నది.
Air India Flight | ఎయిర్ ఇండియా విమానంలో సిగరేట్ తాగి.. అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కోర్టు జైలుకు పంపింది. ఈ కేసులో కోర్టు సదరు వ్యక్తికి రూ.25వేలు జరిమానా విధించింది. అయితే, సదరు వ్యక్తి రూ.250 మాత్రమే చెల్లిస్�
లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు.
Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా ఉద్యోగిని అరెస్టు చేశారు. చేతులకు చుట్టుకుని అతను సుమారు కేజిన్నర బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడు. కొచ్చి ఎయిర్పోర్ట్లో అతన్ని పట్టుకున్నారు.
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు విమానంలో అందించే ఫుడ్
Air India-Vistara | విస్తారా విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని ఎయిర్ ఇండియాగానే పరిగణిస్తామని ఆ సంస్థ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ స్పష్టం చేశారు.
Air India | అమెరికా నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నెవార్క్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా విమానం ( బోయింగ్ 777 -300 ER ఎయిర్క్రాఫ్ట్ )లో సాంకేతిక లోపం తలెత్తింది.
Air India | ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల వద్ద కొనుగోలు చేయనున్న కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా కొత్త పైలట్లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టింది. వేతన ప్యాకేజీ రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తున్నది.
Air India pilots :ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు 470 విమానాలను నడిపిస్తుందని, ఒకవేళ అన్ని విమానాలు నడవాలంటే సుమారు 6500 మంది పైలట్లు అవసరమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Air India | క్రూ సిబ్బంది సంస్థ ప్రచారకర్తలని, వారు సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయొద్దని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. విధుల నిర్వహణలో నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది.
Air India-AirBus | ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు ఒప్పందంపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Boeing Logistics Centre | ఎయిర్ ఇండియా నుంచి భారీగా విమానాల కొనుగోలు ఆర్డర్ రావడంతో ఇండియాలో న్యూ లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ కో ప్రణాళిక రూపొందిస్తున్నది.