Flight Ticket | ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10, 130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూ�
ఎయిర్ ఇండియా నూతన లోగోను ఆవిష్కరిస్తున్న టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ ఇండియా అంటే మరో వ్యాపారం కాదని, ఇది ఒక ప్యాషన్ అని వ్యాఖ్యానించారు.
కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చీఫ్‌తో ఎయిర్ ఇండియా సీఈవో భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనంపై ఇరువురు ప్రధానంగా చర్చించారు.
Flight | ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి ఆదివారం ఉదయం బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన గంటకే.. ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
తనతో పాటు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా అధికారిని ఓ ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న సిడ్నీ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు గట్టిగా అర�
దేశీయ విమానయాన రంగంలో ఇండిగో రివ్వున దూసుకుపోతున్నది. ఎయిర్ ఇండియా టేకోవర్‌తో విమానయాన రంగంలో టాటాలు భారీ విస్తరణ చేపట్టినా, ప్రస్తుతానికి ఇండిగో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నది. గోఫస్ట్ దివాల�
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇటీవల మూత్ర విసర్జన (urinate) ఘటనలతో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చో�
Air India | దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఇటీవలే ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటిదే జరిగింది. లండన్ (London) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం వాతావరణ�
Modi Govt | కుదిరితే అమ్ముకోవడం.. లేకపోతే దండుకోవడం.. ఇదీ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంగతి. దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.
దేశంలో విమానయాన చార్జీలు పెంచడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా విమర్శించారు. సాధారణంగా స్వేచ్ఛా విపణిలో డిమాండ్ పెరిగితే సరఫరా కూడా పెరుగుతుందని, కానీ భారత్ స్వేచ్ఛా విప�
Air India Pilots: కాక్‌పిట్‌లోకి గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకువెళ్లిన కేసులో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలెట్లపై వేటు పడింది. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్తున్న విమానంలో గత వారం ఈ ఘటన జరిగింది.
రష్యాలోని (Russia) మగదాన్ (Magadan) ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్ఫ్రాన్సిస్కోకు (San Francisco) తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
Air India Flight: రష్యాలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా ప్రయాణికుల్ని .. శాన్ ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు. మంగళవారం బయలుదేరిన ఓ విమానంలో సాంకేతిక లోపం రావడ�
Air India | భారత్ మార్కెట్లోకి ఎంటరైన విదేశీ విమాన యాన సంస్థలు లాభాలు గడిస్తే.. దేశీయ ఎయిర్ లైన్స్ పరిస్థితి భిన్నంగా ఉందని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ చెప్పారు.
గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎయిరిండియా విమానంలో సోమవారం చోటుచేసుకొన్నదని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్రయాణికుడు మొదట సిబ్బ�