Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) మరోసారి షాక్ ఇచ్చింది.
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024 వైమానిక ఎగ్జిబిషన్ అట్టహాసంగా ముగిసింది. నాలుగు
రోజులుగా వైభవంగా సాగిన ఈ ప్రదర్శనకు చివరి రోజు ఆదివారం భారీగా సందర్శకులు తరలివచ్చారు.
బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ఆదివారం ముగిసింది. చివరిరోజు సందర్శకులు భారీగా తరలిరావడంతో ఎయిర్‌పోర్టు కిటకిటలాడింది.
భారతీయ విమానయాన రంగానికి 2042కల్లా 2,500లకుపైగా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం ఉన్నదని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు డార్రెన్ హస్ట్ శుక్రవారం అన్నారు.
దేశీయ విమానయాన సంస్థలు విస్తరణ బాట పట్టాయి. పెద్ద ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్లిస్తున్నాయి. దీంతో అటు బోయింగ్, ఇటు ఎయిర్‌బస్‌లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం నెలల వ్యవధిలోనే ఏకంగా 1,120 ఆర్డర్ల�
Air India | కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయినందుకు ఫిర్యాదు దారుడికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది.
Air India | టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రయాణికులురాలు శాఖాహార భోజనం ( veg meal ) ఆర్డర్ చేయగా.. అందులో చికెన్ ముక్కలు (chicken pieces) వచ్చాయి.
DGCA Notice | ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్‌లకు గురువారం డీజీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పొగ మంచు వల్ల తక్కువ దృశ్య గోచరత ఉన్నప్పుడు సుశిక్షితులైన పైలట్లను నియమించనందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
A350 Aircraft: ఎయిర్‌బస్ A350 విమానాలకు బుకింగ్ ఓపెన్ అయ్యింది. తొలుత దేశీయంగా ఆ విమానాలను నడపనున్నట్లు ఇవాళ ఎయిర్ ఇండియా ప్రకటించింది. జనవరి 22వ తేదీ నుంచి కమర్షియల్ సర్వీసులు ప్రారంభంకానున్నాయి.
human trafficking | ఒక వ్యక్తి విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పలు చోట్ల తనిఖీ చేశారు. అతడి బ్యాగులు చెక్ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ వ్యక్తి సంబంధిత విమానంలో ప్�
Air India A350 | ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌బస్ ఏ350 తొలి విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానానికి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం పలికింది. నయా లోగోతో కొత్త లుక్‌లో ఉన్న ఎయిర్ ఇండియా ఏ350 విమానం వద్ద కొత్తగా డిజ�
Air India | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు రాజుకున్నట్లు అలర్ట్ రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. ఈ అలర్ట్‌తో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.
Air India | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya)లో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది.