Air India | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. తమ విమానాల్లో ప్రయాణించే వారు తమకు వీలైనప్పుడు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు టికెట్ల ధరలు �
Air India | ఎయిర్ ఇండియా విమానం 24 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కిన విమానంలో ఏసీ లేక కొందరు సొమ్మసిల్లిపోయారు. ఆ తర్వాత ఏరోబ్రిడ్జ్ కారిడార్ వద్ద పలు గంటలు పడిగాపులు కా�
AIR India | ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది యాజమాన్యం. ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న పైలెట్లకు బోనస్ను కూడా అందించనున్నట్లు గురువారం ప్రకటించింది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్లకు శుభవార్త. పైలట్ల వేతనాలు రూ.15 వేల వరకూ పెంచడంతోపాటు రూ.1.8 లక్షల బోనస్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగారు. ఏప్రిల్ నెలకుగాను ప్రయాణికులు 3.88 శాతం ఎగబాకి 1.32 కోట్లకు చేరుకున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీ) తాజాగా వెల్లడించింది.
Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. అత్యవసర కారణాలతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండయింది.
అందినకాడికి ఏది దొరికితే అది అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దురాశకు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) బలిపశువులుగా మారాయి. గడిచిన పదేండ్ల మోదీ హయాంలో పీఎస్యూల్లోని వాటాల విక�
టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థకు ఉద్యోగులు షాకిచ్చారు. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి మూకుమ్మడిగా సె�
డొమెస్టిక్ ప్రయాణికుల లగేజీ అనుమతిలో కోత విధిస్తూ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. గతంలో ఎకనామీ కంఫర్ట్ ప్రయాణికులకు 20 కేజీల లగేజీతో ప్రయాణించేందుకు అనుమతి ఉండగా ఇప్పుడు 15 కిలోలకు తగ్గ�
Air India | శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. దీంతో ప్రయాణిక
దేశీయ విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. వార్షిక వృద్ధి 13 శాతంతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి 15.4 కోట్లకు చేరుకోనున్నారని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది.