Air India | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya)లో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఎయిర్ ఇండియా (Air India) తన క్యాబిన్ సిబ్బంది, పైలట్లకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిఫాంల న్యూ కలెక్షన్‌ను మంగళవారం విడుదల చేసింది.
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో పైలట్లు మళ్లీ ఆందోళనబాట పట్టబోతున్నారా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ స్కీంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక�
Air India | ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన ఒక విమానం పైభాగం నుంచి నీరు ధారగా కారిన (water leakage) విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సం�
Air India Pilot | ఎయిర్ ఇండియా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 30 ఏళ్ల వయసున్న అతడు గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.
Air India-DGCA | అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు సివిల్ ఏవియేషన్ రిక్వైర్ మెంట్స్ సేవలందించనందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమాన విధించింది.
ఈ నెల 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరించారు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రో�
Khalistani terrorist | నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఒక వీడియోలో హెచ్చరించాడు.
Air India | సింగపూర్-భారత్, భారత్-బ్యాంకాక్ మధ్య ప్రయాణించే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఆఫర్ ప్రకటించింది. ఈనెల 18 నుంచి 21 వరకూ టికెట్ బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఉపయోగించుకోవచ్చు.
Divya Prabha | ప్రముఖ మలయాళ నటి (Malayalam actress) దివ్య ప్రభ (Divya Prabha)కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు (harassment ) గురైంది.
Air India cancels flights | ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి (Israel-Palestine Conflict ) నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్‌కు విమాన సేవలు నిలిపివేశాయి.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (Air India) విమానాలు కొత్త రూపులోకి మారిపోయాయి. కొత్త లోగో, సరికొత్త డిజైన్‌తో తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను ఎయిర్‌లైన్స్ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట�