Shamshabad | సాంకేతిక లోపంతో నిలిచిన విమానం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. మరో విమానంలో పంపించకపోగా, తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు రన్‌వేపై ఆందోళనకు దిగారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది వారికి మరో విమానంలో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

