ఎయిర్ ఇండియా పైలట్ల ఆందోళన బాట
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో పైలట్లు మళ్లీ ఆందోళనబాట పట్టబోతున్నారా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ స్కీంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తంచేసిన పైలట్లు తాజాగా..దీనిని తీవ్రంగా ఆందోళణ వ్యక్తంచేశారు.
ముంబై, డిసెంబర్ 2: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో పైలట్లు మళ్లీ ఆందోళనబాట పట్టబోతున్నారా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ స్కీంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తంచేసిన పైలట్లు తాజాగా..దీనిని తీవ్రంగా ఆందోళణ వ్యక్తంచేశారు. ఈ మార్గదర్శకాలను డీజీసీఏ ఆమోదం తెలపడంతో ఇండియన్ పైలట్స్ గిల్డ్(ఐపీజీ), ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్(ఐసీపీఏ) సంయుక్తంగా వ్యతిరేకించాయి.
ఈ విషయాన్ని ఒక ప్రకటనలో శనివారం విడుదల చేశాయి కూడా. డీజీసీఏ జారీ చేసిన అసెస్మెంట్పై సమీక్షించాలని పైలెట్ల యూనియన్ కోరుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో నాగపూర్ విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్ పడిపోయి పైలెట్ మృతి చెందిన సంఘటనపై ఎయిర్ ఇండియా పైలెట్లు ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే గత నెలలో ఢిల్లీ విమానాశ్రయంలో పైలట్ల శిక్షణలో అసౌకర్యంగా ఉండటం, ఆ తర్వాత ఆయన మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- air india
- pilots
- Tata Groups
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

