Air India | గర్ల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్ : ఘటనపై డీజీసీఏ దర్యాప్తు
ఢిల్లీ-దుబాయ్ విమానంలో మహిళా స్నేహితురాలిని ఎయిర్ ఇండియా (Air India) పైలట్ కాక్‌పిట్‌లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తును చేపట్టింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ-దుబాయ్ విమానంలో మహిళా స్నేహితురాలిని ఎయిర్ ఇండియా (Air India) పైలట్ కాక్‌పిట్‌లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తును చేపట్టింది. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగిందని సమాచారం.
భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఈ ఘటన చోటుచేసుకోవడంతో దర్యాప్తునకు ఆదేశించామని డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని డీజీసీఏ పేర్కొంది. మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్‌ను విధుల నుంచి తొలగించారా లేదా అనేది తెలియరాలేదు.
కాగా ఏప్రిల్ 18న ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గ్లాస్ డోర్స్‌లో పగుళ్లు కనిపించడంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయారిటీ ల్యాండింగ్‌ను కోరారు. పుణే నుంచి ఈ విమానం బయలు దేరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

