దక్షిణాది రాష్ర్టాల్లో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం.
Minister Niranjan reddy | వనపర్తి జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్రంలోనే ఈ జిల్లా భూగర్భ జల లభ్యతలో మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి అనతికాలంలోనే విశేష ప్రగతిని సాధించడంతో తలసరి ఆదాయ వృద్ధి వేగంగా
అన్నం పెట్టే రైతు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు
రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు.