కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేం ద్రాలకు తీసుకొస్తే.. 47 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం కొనడం లేదని అన్నదాతలు మం డిపడుతున్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రా
జడ్చర్ల మండలంలో గురువా రం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వ ర్షంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు మా మూలుగా తడిశాయి. అయితే వర్షపు చినుకులు ప్రారంభమవుతున్న సమయంలోన
కేసముద్రం వ్యవసా య మారెట్లో ఆరుబయట ధాన్యం, మకజొన్నలను కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన మకజొన్న, ధాన్యం చేతికొస్తుండడంతో విక్రయానికి తీసుకువస్తున్నారు.
ఎన్నిమార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని హమాలీలు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంటాలను నిలిపివేసి సమ్మెకు దిగారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్ప�
వ్యవసాయశాఖ మార్కెట్ గో దాంలో నిల్వ ఉంచిన దాదాపు 15వేల వడ్ల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా..
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు వచ్చిన మిర్చి బస్తాల్లో సగానికి పైగా బస్తాలు కోల్డ్స్టోరేజీలకే తరలుతున్నాయి. ఏటా సీజన్ పూర్తయినా కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యంలో కనీసం సగం కూడా నిండేది కాదు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గల మిర్చి యార్డులో మధ్యదళారీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్ర�
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో కందులకు అధిక ధర లభిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కందులకు బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉండడంతో రైతులు ఈ ఏడాది అధికంగా సాగుచేశారు. జహీరాబాద్ డివ