ఆదిలాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ, భాగ్యనగర్, తిలక్‌నగర్ తదితర కాలనీల్లో మంగళవారం ఆయన
అగ్రశేణి నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్‌కూ చేరువైంది. జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేయడం సర్వత్రా సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.
అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాహుల్ రాజ్ కలెక్టర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృ�
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని బుడుందేవ్‌కు మెస్రం వంశీయులు శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. గురువారం కేస్లాపూర్ నుంచి శ్యాంపూర్‌కు ఎడ్లబండ్లు, కాలినడకన చేరుకొని బస చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో �
జపాన్ దేశంలో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ విద్యార్థులకు ఆరు నెలల పాటు జపనీస్ భాషలో శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కమ్) మేనేజర్ షబ్న�
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ, గోధుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. ఏటా వానకాలంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల వరకు పంటల సాగు విస్తీర్ణం ఉంటుండగా, 80 శాతం మంది పత్తినే వేస్తారు. జూన్‌ల
సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం.. తాజాగ�