ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
Adilabad | మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వివాహ పనుల్లో నిమగ్నమైన వరుడు గుండెపోటుతో పెళ్లి పందిట్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో చోటు చేసుకుంద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలీపై అయిన అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్డడీ సర్కిల్ డైరెక్టర్ జీ ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపార
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక మొదలైంది. ఉదయ�
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేంద్ర ర్యాపిడ్ యాక్షన్ బలగాలు గురువారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ సర్కారు ప్రజలకు, రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవే�
avatar2 | ‘అవతార్ 2’ ఓ యానిమేషన్ అద్భుతం! ఈ కదిలే బొమ్మల కనికట్టు వెనుక ఓ తెలంగాణ యువకుడు ఉన్నాడు. అలా అని అతనేం పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు. ఆదిలాబాద్‌లో పుట్టిపెరిగి.. హైదరాబాద్‌లో రాటుదేలి.. హ�
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.
కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ నెల 18 నుంచి రెండో విడు త ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. 100 రోజుల పాటు ఇది కొనసాగనున్నది.
Adilabad | సాధారణంగా ఉద్యోగులు, ఒక హోదాలో ఉన్నవారు.. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం చూస్తుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడంతో అందరూ సర్కార్
తెలంగాణ రాష్ట్ర సీఎస్‌గా శాంతికుమారి నియామకం కావడంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాత పొంగిపోయాడు. 1999 ఏప్రిల్ 4 నుంచి 1999 నవంబరు 11 వరకు కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన శాంతికుమారి రైతులు సహా అన్ని �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను ఇగం వణికిస్తున్నది. పొద్దంతా ఈదురుగాలులు వీచడం.. రాత్రిళ్లు చలితో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్లో ఆదివారం రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.