ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగల బాలింతల గదిలో ఆదివారం ప్రమాదవశత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. పక్కనే ఉన్న రెండు రోజుల పసికందు తలకు గాయమైంది.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్న�
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించాలని సర్కారు నిర్ణయించగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. సరిప�
‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడవనే నానుడి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకెక్కినట్టు లేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా యావత్ తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ క
ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు అధికారు లు చర్యల ఫలితంగా ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవికోసం పట్టుబడుతుండగా, తాజాగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ �
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొ నుగోళ్లు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన సంచుల రవాణాలో జాప్యం, గన్నీ బ్యా గుల కొరత, వర్షాల కారణంగా పలుమా ర్లు కొనుగోళ్లలో అంతరాయం కలిగింది.
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండడంతో అధికారులు జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేశారు. మరో వారం రోజుల్లో రైతులు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించనుండగా పంటను విక్రయానికి తీస�