ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో కొందరు కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్ర�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తర
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాఫెడ్ కోటా పూర్తయినందున జిల్లాలోని వివిధ మార్కెట్‌యార్డుల్లో వారం రోజుల నుంచి పంట కొనుగోళ్లు జరగడం లేదు.
సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్‌ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను వారం రోజులుగా చలి గజ గజ వణికిస్తున్నది. బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ (యూ) మండలంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత క్రమం�
మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పర్యటించారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణహిత నదిలో మునిగి చనిపోగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరోవైపు ఆడపులి తోడు కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిన్న, మొన్నటి వరకు మంచిర్యాల నుంచి మంత్రి అవ్వడానికి పోటీ పడుతున్న ఎమ్మెల్యేలను కాదని పక్కా జిల్లాకు చె�
‘కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి’ అంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామస్థులు మహారాష్ట్రలో ప్రచారాన్ని చేపట్టారు. ముక్రా(కే) మాజీ సర్పంచ్ మ�