2023 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండనున్న వారిని ఓటరుగా నమోదు చేయించాలని బోథ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి సూచించారు.
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. వార్డ్వాచ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలో శుక్రవారం ఆయన పర్యటించారు
మండలంలోని సాయిలింగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి రాంకిషన్ ఆధ్వర్యం లో 150 మంది కార్యకర్తలతో కలిసి బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ సమక్షంలో టీఆర్ ఎస్ (బీఆర్ఎస్)లో చేరా�
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
జిల్లాలో వ్యాపారులు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి విక్రయాలు నిర్వహించాలన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేసిన లైసెన్స్‌లు ఉండాలి.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ బీ లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సుకు ఆయన హాజరై
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాల్కుగూడలో బీటీరోడ్డు నిర్మాణాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.