దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్‌లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్‌ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
KTR | ప్రధాని నరేంద్ర మోదీ తన దోస్తు కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును ధర ఎంతనా కొనుగోలు చేయాలని అంటున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భం�
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసి భారత్‌లో రాజకీయ, మార్కెట్ ప్రకంపనలు సృష్టించిన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్.. తాజాగా అమెరికా పేమెంట్స్ దిగ్గజం ‘బ్లాక్'పై విరుచుకుపడింది.
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోప�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్నారు. అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై చర్చించాలని,