సినీరంగంలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేం. ‘మిమి’ చిత్రం తన కెరీర్‌కు బంగారు బాటలు వేసిందని సంతోషం వ్యక్తం చేసింది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. కెరీ�
Stars Side Business | దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. ఈ మాట పెడచెవిన పెట్టిన పాతతరం నటులు రెండు చేతులా సంపాదించినా కూడా కష్టార్జితాన్ని నిలబెట్టుకోలేక పోయారు. చివరి రోజుల్లో సాయం కోసం చేతులు చాచ�
మరీ అందగత్తేం కాదు. కానీ, ఏదో అయస్కాంత శక్తి! తెరమీద చూస్తున్నంత సేపూ.. ఆ పిల్లతో మనకు బీరకాయ పీచు చుట్టరికం ఉందేమో అన్న అనుమానం. మరుక్షణమే మనసును మల్టీప్లెక్స్ చేసుకుని.. ఆలియాభట్‌కు ఓ కార్నర్ సీట్ కేటా�
రోమ్: పోర్న్ నటిని ఒక బ్యాంకు వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తగులబెట్టి ముక్కలుగా నరికి చిన్న సంచుల్లో రోడ్డు పక్కన పడేశాడు. ఇటలీలోని లొంబార్డిలో ఈ ఘటన జరిగింది. 26 ఏండ్ల కరోల్ మాల్టేసి అలి
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మలయాళీ భామ నజ్రియా ఫహద్ కథానాయికగా తెలుగు తెరకు
సోనాలీ బింద్రే..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తార. అప్పట్లో టాలీవుడ్లో అగ్రతారగా వెలిగింది. మన స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఆమె నటించిన ‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్' ఘన విజయాలు
అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ మధ్య ప్రేమాయణం గత ఆరేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్నది. ఈ జంట పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విఘ్నేష్‌తో తన నిశ్చితార్థం అయిపోయిందని, సరైన స�
‘ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ఈజ్ శృతి’ ఇటీవల విడుదలైన టీజర్లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు’ ఏం చేయాలి వాళ్లను అంటూ �
హిందీ చిత్రసీమలో చక్కటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న తారల్లో చాలా మంది తమ తదుపరి గమ్యంగా హాలీవుడ్‌ను ఎంచుకుంటారు. ప్రపంచ సినిమాకు తలమానికంగా భావించే హాలీవుడ్లో రాణించడం జీవనసాఫల్యంగా భావిస్తారు. �
‘గ్యాంగ్‌లీడర్', ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయిక ప్రియాంక అరుల్ మోహన్. ఆమె హీరో సూర్య సరసన నటించిన కొత్త సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు). సన్ పిక్చర్స్ పతాకం�
బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హాపై ఓ చీటింగ్ కేసు విషయంలో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ ఈవెంట్‌కు సంబంధించిన డబ్బు ఎగవేత కేసులో ఈ అమ్మడు వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ
తమిళ కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్ భాగ్యనగరం ప్రేమలో పడిపోయిందట. ఈ ముత్యాల నగరం తనను మంత్రముగ్ధురాలిని చేసిందని..త్వరలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చుతానని చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రా�
‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతరానికి చేరువైంది రష్మిక మందన్న. ఈ కూర్గ్ సొగసరి అందచందాలకు ముగ్ధులైన కుర్రకారు..నీ చూపే బంగారమాయనే.. అంటూ వలపు గీతాల్ని ఆలపిస్తున్నారు. కెరీర్
ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ రాసిన ‘విల్' పుస్తకం తననెంతగానో ప్రభావితం చేసిందని చెప్పింది అగ్రనాయిక సమంత. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా రెట్టించిన ఉత్సాహంతో జీవన సంగ్రామంలోకి దూకాలనే ైస్థెర్యాన�
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ఆడిపాడిన వీడియో ఆల్బమ్ ‘గాంధారి’. ‘సారంగదరియా..’ పాటతో శ్రోతలను ఆకట్టుకున్న సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఈ పాటను స్వరపరిచారు. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యాన్ని అందించారు