చేయాల్సింది ఇంకా ఉంది
నటనలో తనకెప్పుడూ సంతృప్తి దొరకలేదని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్. ప్రతి సినిమా తనకు ఇంకా బాగా నటించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుందని అంటున్నదామె. ఇటీవలే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి..అటు తమిళంలో ‘సాని కాయిదమ్' అనే డీగ్లామర్,
నటనలో తనకెప్పుడూ సంతృప్తి దొరకలేదని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్. ప్రతి సినిమా తనకు ఇంకా బాగా నటించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుందని అంటున్నదామె. ఇటీవలే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి..అటు తమిళంలో ‘సాని కాయిదమ్’ అనే డీగ్లామర్, రివేంజ్ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. నటిగా ఇలా రెండు తరహా చిత్రాలను సమతూకం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.
కీర్తి సురేష్ మాట్లాడుతూ..‘సాని కాయిదమ్’ తరహా పాత్రలు చేయడానికి ఎంత ఇష్టపడతానో, కమర్షియల్ చిత్రాల్లో నటించడానికీ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాను. వేటికవి కొత్తగా ఉండే సినిమాల్లో నటించినప్పుడే నటిగా నాలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులు చూడగలరు. నా సినిమాలను నేను చూసుకోను. అలా చూస్తే నా నటనలోనే చాలా తప్పులు కనిపిస్తాయి. ఇంకా బాగా నటించాల్సింది కదా అనిపిస్తుంటుంది. విరామం దొరికితే కుటుంబంతో కలిసి కేరళ వెళ్తుంటాను. నా కుక్క పిల్ల నైకీతో ఆడుకుంటాను’ అని చెప్పింది. ప్రస్తుతం కీర్తి తమిళంలో ‘మామన్నన్’, మలయాళంలో ‘వాశి’, తెలుగులో నాని సరసన ‘దసరా’, చిరంజీవికి సోదరి పాత్రలో ‘భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- achieve
- Actress
- Keerthi Suresh
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

