మళ్లీ కనిపించవ్ అన్నారట..!
కథానాయిక నర్గీస్ ఫక్రి ఇటీవల కొద్ది నెలలు విరామం కోసం ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఆమెను అవకాశాలు పలకరించడం మానేశాయి. నెలలపాటు తెరకు దూరమైతే ఇక ‘మళ్లీ ఇండస్ట్రీలో కనిపించవ్..’ అన్న ఆమె స్నేహితుల మాటలే నిజమయ్యాయట. అయితే ఫలితం ఏదైనా తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో
కథానాయిక నర్గీస్ ఫక్రి ఇటీవల కొద్ది నెలలు విరామం కోసం ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఆమెను అవకాశాలు పలకరించడం మానేశాయి. నెలలపాటు తెరకు దూరమైతే ఇక ‘మళ్లీ ఇండస్ట్రీలో కనిపించవ్..’ అన్న ఆమె స్నేహితుల మాటలే నిజమయ్యాయట. అయితే ఫలితం ఏదైనా తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి తెలిపింది.
ఆమె మాట్లాడుతూ…‘కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరమై విరామం లేకుండా కష్టపడితే ఇక వాళ్లతో ఉండేది ఎప్పుడు?, నా ఆర్జనను అనుభవించేది ఎప్పుడు?. అందుకే కొన్ని నెలల పాటు నటించకూడదు అనుకున్నా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

