విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
కారేపల్లి ఎంఈఓ జయరాజు సోమవారం సింగరేణి మండలంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలను వివరించడంతో పాటు విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి అభ్యసన స్థాయిని...
కారేపల్లి, నవంబర్ 23 : కారేపల్లి ఎంఈఓ జయరాజు సోమవారం సింగరేణి మండలంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలను వివరించడంతో పాటు విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు ఏ మేరకు పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటున్నారు, చదవడం, రాయడంలో వారి సామర్థ్యం ఎలా ఉందనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, ప్రతిరోజూ కొంత సమయం చదువుకు కేటాయించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన సాగిస్తూ, ప్రతి విద్యార్థి చదువులో పురోగతి సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ మాలోత్ కవిత
Health tips | ఈ చెట్టు ఆకులతో మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్ పెట్టొచ్చట.. ఎలాగో తెలుసా..!
Motkupalli Narsimhulu | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే దళితుల పట్ల చులకన భావం : కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
Drought Mandal | తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారిపై నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

