ACB Raids | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్పోస్టుపై (Wankidi check post ) ఏసీబీ అధికారులు దాడులు చేసి డ్రైవర్ల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ACB Raids | నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్టర్ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
ACB Raids | వరంగల్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ వద్ద ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు రూ.4.04కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారని గత కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (DTC) పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేస్కు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే.. ఏపీ, తెలంగాణలో మోహరించిన ఏసీబీ అధికారులు మంగళవారం గ్రీన్ కో, అనుబంధ సంస్థల్లో సోదాలు చేపట్టారు.
మాదాపూర్లోని గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ (ACB) సోదాలు నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీల�
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం
అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్కుమార్ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ACB raids | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.
ACB raids | నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో(Nirmal Municipal Office) బుధవారం ఏసీబీ అధికారులు దాడులు (ACB raids)నిర్వహించారు. 15వేల రూపాయల లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్ పట్టుపడ్డాడు.