ACB Raids | బీసీ హాస్టల్లో ఏసీబీ టీం ఆకస్మిక తనిఖీలు
ACB Raids | వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణంగా పరిశీలన చేపట్టారు.
ACB Raids | అచ్చంపేటరూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్లో ఉన్న బీసీ హాస్టల్ (బాలుర)లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.
వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను క్షుణంగా పరిశీలన చేపట్టారు. ప్రధానంగా 2024-25, 2025-26 సంబందించిన అన్ని విషయాలను కూలకుంకుశంగా అధికారులు తనిఖీలు చేస్తూ పరిశీలన చేస్తున్నారు.
గత మూడేళ్లలో పేద విద్యార్థులకూ నాణ్యమైన భోజనం, వసతులు కల్పించారా.. లేదా..? హాస్టల్ లో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా మెనూ అమలు చేశారా..? లేదా పరిసరాల పరిశుభ్రత పాటించారారికార్డుల పక్రియ న్యాయ బద్ధముగా ఉందా.. లేదా..? అనే విషయాలు దాదాపు ఆరు శాఖలకు చేందిన అధికారులు అన్ని కొణాల్లో పరిశీలన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు, విచారణ పూర్తయినా అనంతరం వివరాలు తెలియపరుస్తామని తెలిపారు.


Read Also :
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

