ACB Raids | వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణంగా పరిశీలన చేపట్టారు.
అచ్చంపేట మండలంలోని సింగారం, ఎద్దుమిట్ట తండా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) పంచాయతీ కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు.