రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్పోస్టులపై (RTA Check Posts) ఏసీబీ ఏకకాలంలో దాడులు (ACB Raids) నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 6 చెక్‌పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) నిర్వహించారు. మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Karimnagar | కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ�
జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా పలువురు ఉద్యోగులు, అధికారుల తీరు మాత్రం మారడంలేదు. ఈ నెలలోనే వారం రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టరేట్లో ఈ-సెక్షన్ ఉద్యోగితోపాటు తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేస�
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలో పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు మాత్రం లంచమిస్తేనే పనిచేస్తున్నారు.
ACB Raid | భూత్పూర్ తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి
రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యంను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ (మున్సిపాలిటీ) కార్యాలయంపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు