వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ర�
గురువారం హోరాహోరీగా జరిగిన ఢిల్లీ నగర మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విజయం సాధించింది. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్ అభ్యర్థి మహేశ్ ఖిచికి లభించగా, ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓ
మీరిచ్చే ఇండ్లు వద్దు.. రెండు లక్షలూ వద్దని పలువురు మూసీ పరీవాహక ప్రాంత వాసులు స్పష్టం చేశారు. మూసీ బాధితుల హక్కుల పరిరక్షణ ఫోరం, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర�
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి ఆతిశీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వికాస్పురిలో పాదయాత్�
Aam Aadmi Party | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) తొలిసారి ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. అక్కడ అధికారం చేపట్టబోతున్న జమ్ముకశ్మీర్ న�
Swati Maliwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంతి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈగోను వదిలేయాలని ఎంపీ స్వాతి మలివాల్ సూచించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకప�
Arvind Kejriwal | డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జనతా క�
Delhi CM Oath | ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సే
కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఈ నెల 26 లేదా 27న ఆమె సీఎంగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.
ఢిల్లీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటూ సీఎం కేజ్రీవాల్ చేసిన డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖంగా లేదని తెలిసింది. అధికార పార్టీ లేదా ఒక రాజకీయ పార్టీ ఆదేశాలతో ఎన్నికల షెడ్యూల్‌ను నిర్